సింహాచలం: జనవరిలోగా పనులు పూర్తి చేయాలి

52చూసినవారు
సింహాచలం: జనవరిలోగా పనులు పూర్తి చేయాలి
సింహాచలం ఆలయ ప్రాంగణంలో ప్రసాద్ స్కీం పథకం కింద చేపట్టిన పనుల ప్రగతిపై దేవాదాయ శాఖ కమిషనర్ రామ సత్యనారాయణ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జనవరి నాటికి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కొండ దిగువ పుష్కరిణి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అంనతరం కమిషనర్ దంపతులు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సమావేశంలో ఈవో త్రినాధరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్