పరవాడ: త్వరలో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

58చూసినవారు
పరవాడ: త్వరలో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పరవాడ మండలం లంకెలపాలెంలో చెరువు అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన ఆ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ గ్రీనరీ కార్పొరేషన్ జీవీఎంసీ చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్