విశాఖ పెందుర్తిలోని సదరన్ వసతి గృహంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. సదరన్ వసతి గృహంలోఇన్చార్జి కంట్లో కారం కొట్టి ఆరుగురు యువతులు పరారయ్యారు. కొద్ది సేపటికి తేరుకుని చూడగా ఆరుగురు యువతులు పరారైన సంఘటనతో ఇన్చార్జి వార్డెన్ ఉలిక్కిపడ్డాడు. దంతో గురువారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.