కే ఎస్ ఎన్ కు వాకర్స్ అభినందన

62చూసినవారు
కే ఎస్ ఎన్ కు వాకర్స్ అభినందన
చోడవరం నియోజవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ఎన్ఎస్ రాజును సోమవారం చోడవరం కళాశాల ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం నడక సాగించే వాకర్స్ అభినందించారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చోడవరం సమగ్ర అభివృద్ధికి తగు కృషి చేస్తానని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్