విశాఖ యూనియన్‌ బ్యాంక్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి

75చూసినవారు
విశాఖ యూనియన్‌ బ్యాంక్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి
విశాఖ హార్బర్ ఏసీపీ సస్పెన్షన్ లోని ప్రమేయం ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ దయాకర్ మోసాలపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారుడు అంకమ్మ చౌదరి కోరాడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు, పసుమర్రు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో తనకు ఎకౌంటు ఉండేదని, ఆ సమయంలో బ్యాంక్ మేనేజర్ జి దయాకర్ తో స్నిహం ఏర్పడిందని తెలిపారు. అర్జెంటుగా రూ. 7, 30, 000లు అర్జెంట్ గా కావాలంటే ఇచ్చానని, కానీ తిరిగి ఇవ‍్వలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్