చైతన్య స్రవంతి సేవలు ప్రశంసనీయం

85చూసినవారు
చైతన్య స్రవంతి సేవలు ప్రశంసనీయం
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఏవీఎన్ కాలేజీ ఎదురు, 37 వ వార్డు సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో చైతన్య స్రవంతి స్వచ్చంద సేవా సంస్థ ఆదివారం నిర్వహించిన ది హ్యూమన్ పాపిలోమా వైరస్ నియంత్రణ క్యాన్సర్ వ్యాక్సిన్ బూస్టర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్