కుండలు తయారు చేస్తున్న వినాయకుడు

72చూసినవారు
వినూత్న రీతిలో వినాయకుల ప్రతిమలను విశాఖలో నెలకొల్పారు. ఈ క్రమంలో పల్లెటూరు వాతావరణంలో కుండలు తయారు చేస్తున్న వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏటా వినూత్న రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్