విశాఖ: ఈనెల 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

62చూసినవారు
విశాఖ: ఈనెల 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
విశాఖ జిల్లాలో ఈనెల 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ లో సోమవారం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు సంబంధించి ఎన్. సీ. డీ. సీ. డీ 3. 0 సర్వే గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రకాల క్యాన్సర్ పరీక్షలతో పాటు బీపీ, డయాబెటిస్ పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్