హార్బర్ ఒడ్డుకు పైకి సముద్రపు నీరు

2072చూసినవారు
హార్బర్ ఒడ్డుకు పైకి సముద్రపు నీరు
గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం తడిచి ముద్దయింది. విశాఖ సహజవాడరేవుగా ఏర్పడినటువంటి ఫిషింగ్ హార్బర్ లో నీరు దాదాపుగా ఒడ్డుపైకి చేరుకుంది. తుఫాను కారణంగా వేటకు వెళ్లి తిరిగి వచ్చిన బోట్లని ఓడున కట్టారు. నీటిమట్టం గత ఐదు రోజుల కంటే పైకి రావడంతో బోటుల్ని ఒడు మీదకు చేరినట్టు కనిపించాయి. ఇది ఇలా ఉంటుండగా బొట్లా పై ఆరబెట్టుకున్నటువంటి చేపలు వర్షాలకు తడిచిపోయాయని నగరంలో మరో రెండు రోజులు వాతావరణం లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ ప్రకటనతో ముందస్తుగా బోట్లపై ఆరబెట్టిన ఎండు చేపలను విక్రయానికి తరలించారు. తమ అన్ సీజన్ విడిన తుఫానులతో వలన తమ వేట సమయంగా కొనసాగడం లేదని సగటు మత్యకారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్