టీడీపీ లీగల్ సెల్ మరింత పటిష్టంగా పనిచేయాలి

64చూసినవారు
టీడీపీ లీగల్ సెల్ మరింత పటిష్టంగా పనిచేయాలి
ఎన్నికల అక్రమాలకు వైసీపీ పాల్పడకుండా ధీటుగా లీగల్ సెల్ ఎదుర్కోవాలని విశాఖ లోక్ సభ అభ్యర్థి శ్రీ భరత్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడపీ, జనసేన బిజెపి పార్టీల లీగల్ సెల్ నాయకుల సమావేశం జరిగింది. శ్రీ భరత్ మాట్లాడుతూ వైసిపి మళ్ళీ అధికారంలోకి రావడానికి అందులో భాగమే మొదటి దశలోనే వైసిపి న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్