విశాఖ: న్యూ ఇయర్ వేడుకలపై మార్గదర్శకాలు జారీ

78చూసినవారు
విశాఖ: న్యూ ఇయర్ వేడుకలపై మార్గదర్శకాలు జారీ
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విశాఖలో పోలీస్ రూల్స్ కఠినతరం చేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లకు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఈవెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. అన్ని ప్రవేశ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవెంట్లలో అశ్లీలతలు అసలు ఉండొద్దని.. శబ్ద స్థాయిలు పరిమితంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్