విశ్వాన్ని మలిచిన సృష్టికర్త విశ్వకర్మ

71చూసినవారు
విశ్వాన్ని మలిచిన సృష్టికర్త విశ్వకర్మ
విశ్వాన్ని మలిచిన సృష్టికర్తగా విశ్వకర్మను ఆరాధించే వృత్తి కార్మికులందరికీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం 38వ వార్డులో జరిగిన విశ్వకర్మ జయంతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లికి విశ్వకర్మ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్