స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

30984చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ లోని ఎన్ ఎ ఎఫ్ సి యూనిట్ బెంజాల్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్