విస్తృతంగా వాహ‌న తనిఖీలు

13193చూసినవారు
ఎన్నికల కోడ్ నేపథ్యంలో విశాఖ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. పోలీసులు బ‌ల‌గాలు ఇప్ప‌టికే భారీగా విశాఖ చేరుకున్నాయి. ముఖ్యంగా ప్ర‌ధాన జంక్ష‌న్‌ల‌లో వాహ‌న త‌నిఖీలు చేస్తున్నాయి. రికార్డులు ప‌రిశీలిస్తున్నారు. అన్నీ స‌క్ర‌మంగా ఉంటే ఓకే.. లేదంటే వాహ‌నాల‌కు సీజ్ చేస్తున్నారు. గురువారం విశాఖ న‌గ‌రంలో ప‌లు చోట్ల విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్