శృంగారం తర్వాత ఈ సమస్యలా?

562చూసినవారు
శృంగారం తర్వాత ఈ సమస్యలా?
మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో ప్రత్యేకమైనది. శృంగారం తర్వాత ఏర్పడే సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కొందరు కలయిక తర్వాత ఏడవడం, బాధకు గురికావడం, చిరాకుగా భావిస్తుంటారు. ఈ పరిస్థితిని పోస్ట్-కోయిటల్ డిస్ఫోరియా అంటారు. ఇది పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే అరుదైన మానసిక రుగ్మతగా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, అందుకే కలయిక సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్