విశాఖలో భారీ వర్షం

74చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. పలు రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మురుగు కాలువల పొంగి ప్రవేశిస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్