మల్కాపురం: కరెంటు ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి

72చూసినవారు
సిపిఎం పార్టీ మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో 59 వార్డు పరిధిలో గల కొత్త నక్క వాన పాలెం శ్రీహరిపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శనివారం పెంచిన కరెంటు చార్జీలు వెంటనే రద్దు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో మల్కాపురం జోన్ సిపిఎం పార్టీ జోన్ నాయకులు ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ విద్యుత్ ఇంధన సర్దుబాటు, ట్రూ ఆఫ్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని టిడిపి కూటమి ప్రభుత్వానికి సిపిఎం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్