పోక్సో కోర్టు సంచలన తీర్పు

74చూసినవారు
పోక్సో కోర్టు సంచలన తీర్పు
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కన్న తండ్రి అయిన చోడిపల్లి మురళీ కృష్ణకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 12, 000 జరిమానా విధిస్తూ విశాఖలోని పోక్సో కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. అలాగే ప్రభుత్వం నుంచి బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించింది.

సంబంధిత పోస్ట్