గ్రావెల్ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర

64చూసినవారు
గ్రావెల్ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర
విశాఖ జిల్లాలోని గంగవరం నంగినారపాడు రెవెన్యూ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ లే అవుట్లలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు రెవెన్యూ అధికారులు నడుం బిగించారు. ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూముల్లో ఇళ్ల నిర్మించిన పునాదులను సైతం పెకలించి అక్రమ తవ్వకాలు జరుపుతున్న ముఠాలపై మంగళవారం కొరడా ఝలుపించారు.

సంబంధిత పోస్ట్