ఆర్కే బీచ్ లో వింత ఘటన.. సెల్ఫీలతో సందడి

65చూసినవారు
ఆర్కే బీచ్ లో వింత ఘటన.. సెల్ఫీలతో సందడి
శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేదతీరేందుకు వచ్చిన జనం అది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్ల పైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్