జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం

82చూసినవారు
జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం
విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్స్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాకు హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సౌరబ్ గౌర్ ను నియమించింది. అల్లూరి జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె కన్నబాబు, అనకాపల్లికి ఇండస్ట్రీస్ డైరెక్టర్ సిహెచ్ శ్రీధర్ ను నియమించింది.

సంబంధిత పోస్ట్