విశాఖ: హనీ ట్రాప్ తో రూ.3కోట్ల డీల్

61చూసినవారు
విశాఖ: హనీ ట్రాప్ తో రూ.3కోట్ల డీల్
విశాఖలో మితిమీరిన హనీట్రాప్ కిలాడి జేమీమా ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. తాజాగా హైదరాబాద్ యుడికుడిని ట్రాప్ చేసి రూ.3కోట్ల డిల్ సెట్ చేసుకున్నారు. అయితే ఎట్టకేలకు జేమీమా నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హనీ ట్రాప్ బాగోతం బట్టబయలైంది. కాగా హనీట్రాప్ కేసులో ఇపప్పటికే ఎంతో మంది పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేమీమాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్