సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు వ్యవస్థాపకులు కామ్రేడ్ నండూరి ప్రసాద్ 23వ వర్ధంతి సిఐటియు మల్కాపురం ఆఫీసులో శుక్రవారం నిర్వహించారు. అండూరి ప్రసాదరావు చిత్రపటానికి సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లక్ష్మణ్, మూర్తి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. నండూరి గారి ఆశయ సాధనలో మనమంతా నడుచుకోవాలని అన్నారు.