ఆదివాసి తెగల మధ్య జరుగుతున్న పరిచర్యలను విశాఖ వాసులకు పరిచయం చేసే ఉద్దేశంతో వచ్చే నెల 9న విశాఖ క్రైస్ట్ చర్చిలో విశ్వవాణి దర్శన కూడిక నిర్వహించినట్లు విశ్వవాణి రాష్ట్ర సమన్వయకర్త పారయ్య శనివారం తెలిపారు. ఆదివాసి తెగల సంస్కృతి , సంప్రదాయాలకు అర్థం పట్టే విభిన్న కళా ప్రదర్శనలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.