సంక్షోభంలో సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం మునగపాకలో నిర్వహించిన 'ఇది మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకునేలా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.