అచ్యుతాపురం: రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరిస్తాం

55చూసినవారు
అచ్యుతాపురం: రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరిస్తాం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అచ్యుతాపురం తహసీల్దారు జనార్ధన్ సూచించారు. సోమవారం నునపర్తిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీలపై విచారణ నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్