యలమంచిలి: స్వచ్ఛ దివస్ లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి

51చూసినవారు
యలమంచిలి: స్వచ్ఛ దివస్ లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎలమంచిలి మున్సిపల్ ఛైర్ పర్సన్ రమాకుమారి, కమిషనర్ ప్రసాదరాజు శనివారం పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. ఎలమంచిలి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్ స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్