పొలిమేరమ్మకు మొక్కు తీర్చిన జనసైనికులు

74చూసినవారు
ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యేగాసుందరపు విజయకుమార్ విజయం సాధించడంతో ఆదివారం ఎర్రవరం పొలిమేరమ్మ అమ్మవారి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి జనసైనికులు తమ మొక్కును తీర్చుకున్నారు. సుందరపు విజయం సాధించడంతో పట్టణ అధ్యక్షుడు బొద్దపు శ్రీను, కొఠారు శ్రీను, సంజీవ్, ఉదయ్ తదితరులంతా కలిసి అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 కొబ్బరికాయలను కొట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్