ఎన్నికల విధుల నుంచి వాలంటీర్స్ అవుట్.. కారణం అదేనా?

72చూసినవారు
ఎన్నికల విధుల నుంచి వాలంటీర్స్ అవుట్.. కారణం అదేనా?
వాలంటీర్లంతా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాల పేరుతో గ్రామాల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారని, వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందే అని టీడీపీ, జనసేన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించింది. కోర్టు కూడా ఇలాంటి ఆర్డర్సే ఇచ్చింది. దీంతో ఏపీ సర్కారు కోడ్ అమల్లోకి రాకముందే వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.

సంబంధిత పోస్ట్