సూపర్ సిక్స్ పథకాలతో మేలు చేస్తున్నాం: ఏపీ గవర్నర్

61చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలతో మేలు చేస్తున్నాం: ఏపీ గవర్నర్
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం ప్రసంగించారు. అన్ని అంశాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాలు విడుదల చేశామన్నారు.

సంబంధిత పోస్ట్