మేము ఎన్డీయేలోనే ఉన్నాం.. చంద్రబాబు వీడియో

64చూసినవారు
తాము ఎన్డీయేలోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి మీటింగ్ అనంతరం మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 'ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే పోటీ చేశాయి. ఈ మూడు పార్టీలు కూటమిగానే ఉన్నాయి. దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దు' అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్