కొడుకు కోసం పవన్ కళ్యాణ్ వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్

52034చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మరో ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. కుమారుడు అకీరా కోరిక మేరకు ఈ పోస్టు పెడుతున్నట్లు తెలిపారు. 'అకీరా ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. అమ్మా.. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండంటూ పవన్ సినీ ప్రయాణంపై వీడియోను పంపారు. నాన్న కోసం కొన్ని వారాల క్రితమే అకీరా ఈ వీడియోను ఎడిట్ చేశారు. పవన్ ప్రయాణంపై కుమారుడికి చాలా గర్వంగా ఉంది' అని రేణూ దేశాయ్ రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్