లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజేత‌ల‌కు ర‌జ‌నీకాంత్ శుభాకాంక్ష‌లు

68చూసినవారు
లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజేత‌ల‌కు ర‌జ‌నీకాంత్ శుభాకాంక్ష‌లు
లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘన విజయం అందుకున్న త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ప్రధాని న‌రేంద్ర మోదీకి సైతం శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా, ఢిల్లీలో మోదీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే విష‌యంలో ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్