వైసీపీ ఓటిమికి మరో కారణం మందుబాబుల ఆగ్రహం

82చూసినవారు
వైసీపీ ఓటిమికి మరో కారణం మందుబాబుల ఆగ్రహం
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు బార్లా తెరిచి ఊరూపేరూ లేని బ్రాండ్ల మద్యం విక్రయాలు జరిపారు. నాసిరకం మద్యం కారణంగా నిత్యం వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఏపీలో మంచి బ్రాండ్స్ దొరక్కపోవడంతో మందుబాబులలో జగన్‌పై వ్యతిరేకత పెరిగింది. ఇది వైసీపీ ఓటమికి మరో ప్రధాన కారణంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్