జనసేనకు ఆరు మంత్రి పదవులు?

76చూసినవారు
జనసేనకు ఆరు మంత్రి పదవులు?
ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో జనసేనకు ఆరు మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనానితో పాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, బుద్ధ ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్