9న కేంద్ర మంత్రి వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం

537చూసినవారు
9న కేంద్ర మంత్రి వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం
కేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారం ఈ నెల 9న జరుగనుంది. రాష్ట్రపతి భవన్‌లో 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేతలు కోరనున్నారు. కాగా ఈనెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్