ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

59చూసినవారు
ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూలన ప్రక్షాళన చేసి, దేశంలోనే ఏపీ విద్యావ్యవస్థను నం.1గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆశయానికి అనుగుణంగా తాను విద్యాశాఖ మంత్రిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఉండవల్లి నివాసంలో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (లీప్), జీవో 117 రద్దు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్