పుష్కర్ ఘాట్ లో బోటు బోల్తా.. ముగ్గురు గల్లంతు

52చూసినవారు
పుష్కర్ ఘాట్ లో బోటు బోల్తా.. ముగ్గురు గల్లంతు
AP: రాజమండ్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ లో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం బోటులో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్