ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

76చూసినవారు
ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి
భారతీయ లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా సోమవారం ముంబైలో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన శివాల్కర్ 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్లు తీసిన ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్