రోజంతా యాక్టివ్‌గా, డైజెషన్ సమస్యలు రాకూడదంటే మీ డైట్‌లో బీట్‌రూట్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ తింటే కాపర్, విటమిన్ సీ, ఐరన్ లభిస్తుంది. ఇవి శరీరానికి చాలా అవసరం. దీనిని తింటే శరీరానికి రక్తం బాగా పడుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉంటుంది. బీట్‌రూట్‌లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.