పెనుగొండ మండలం భాష్యం పాఠశాల విద్యార్థి పీ. మోక్ష మణి కార్తికేయ, విజయవాడ వరద బాధితుల సహాయార్థం 3700 సేకరించి, ఫుడ్ మరియు దుస్తులు అందిస్తానని తన చిట్టి మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిన్నారి మాటలకు మంత్రముగ్ధులైన ప్రజలు, సహాయ కార్యక్రమాలకు ముందుకు రావాలని ప్రిన్సిపాల్ వెంకట అప్పారావు పేర్కొన్నారు.