నిత్యవసరాల ధరలు తగ్గించాలి

62చూసినవారు
సీపీఐ భీమవరం పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద అధిక ధరలు తగ్గించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ధర్నా జరిగింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్ కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఐ భీమవరం పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్