ఇచ్చిన హామీలు అమలు చేయలేదు: పవన్ కళ్యాణ్

54చూసినవారు
భీమవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానని చెప్పి సీఎం జగన్ నియోజకవర్గం పలు హామీలు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో ఆదివారం ఆయన మాట్లాడారు. వీరవాసరం తాగునీటి కష్టాలు తీరుస్తానని చెప్పి ఒక్క వాటర్ ట్యాంక్ కట్టలేదన్నారు. టిడ్కో గృహాలు ఉచితంగా ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. రింగ్ రోడ్డు వేస్తామని, డంపింగ్ యార్డ్ అన్నారని అది కూడా చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్