నగిరి: అమెరికాలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు ఘన స్వాగతం

58చూసినవారు
నగిరి: అమెరికాలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు ఘన స్వాగతం
అమెరికా పర్యటనకు వెళ్లిన చిత్తూరు జిల్లా , నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కు శుక్రవారం ఐఏడి విమానాశ్రయంలో ఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ వాషింగ్టన్ డిసి బృందం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే కి అక్కడి రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్