మొగల్తూరు గ్రూప్ దేవాలయాల ఈవోగా శ్రీనివాస్ రెడ్డి

64చూసినవారు
మొగల్తూరు గ్రూప్ దేవాలయాల ఈవోగా శ్రీనివాస్ రెడ్డి
మొగల్తూరు గ్రూపు దేవాలయాల ఈవోగా బండి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఈవోగా విధులు నిర్వర్తించిన చాగంటి సురేష్ నాయుడు పట్టిసీమ గ్రూపు దేవాలయాల ఈఓగా బదిలీ అయ్యారు. నూజివీడులోని గ్రూప్-2 దేవాలయాల ఈవోగా పని చేసి, మొగల్తూరు గ్రూపుకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పలువురు గ్రామస్తులు ఆలయ సిబ్బందితో ఆయనను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్