వివాదంలో గోపవరం బుక్ కీపర్ నియామకం

75చూసినవారు
నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో గోపవరం గ్రామపంచాయతీలోని అమ్మ ఒడి గ్రామ ఐక్య సంఘం బుక్ కీపర్ నియామకం వివాదాల్లో రంచుకుంది. ఐకెపి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామంలో గొడవలు పెడుతున్నారని తాజాగా బుక్ కీపర్ గా ఉన్న సత్యవతి ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆమె ఐకెపి కార్యాలయం ఎదుట కొందరు మద్దతుధరలతో ధర్నా చేశారు. తనకే బుక్ కీపర్ గా అవకాశం ఇవ్వాలని గురువారం ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్