పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

84చూసినవారు
పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పాలకొల్లు పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో నియోజకవర్గ వైసిపి నియోజకవర్గ ఇన్ చార్జి గుడాల గోపి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్