ఆకివీడు నుంచి విజయవాడకు ఆహారం పంపిణీ

64చూసినవారు
ఆకివీడు నుంచి విజయవాడకు ఆహారం పంపిణీ
విజయవాడ వరద బాధితులకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీ ఆదర్శ లయన్స్ క్లబ్, వాసవి క్లబ్, గోల్డెన్ వనిత క్లబ్, రెయిన్ బో ఫ్రెండ్స్ అండగా నిలిచారు ఈ సందర్భంగా బుధవారం వారి ఆధ్వర్యంలో భోజనాల ప్యాకెట్ లను ప్రత్యేక వాహనంలో పంపారు. అలాగే వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని వారు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్