ప. గో. జిల్లాలో 97. 87 శాతం పెన్షన్ల పంపిణీ

76చూసినవారు
ప. గో. జిల్లాలో 97. 87 శాతం పెన్షన్ల పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు వరకు 97. 87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తిచేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం పెన్షన్ దారుల సంఖ్య 2, 30, 123 మంది కాగా వారిలో 2, 22, 229 మందికి పెన్షన్ అందజేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్