ఉండి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ రాజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ తరగతులను గురువారం నిర్వహించారు. ఆకివీడు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఉండి తహసిల్దార్ నాగార్జున ఇన్చార్జ్ ఎంపీడీవో, ఎంఈఓ, ఏఎస్ఓ, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడి కార్యకర్తలు, పూజారులు, పాస్టర్లు, హిముమస్ లు పాల్గొన్నారు.